Android Powered by Trendolizer

|| Independence Day song || Jayaho India || Republic Day Special Song || JNews Patriotic Song

Trending story found on www.youtube.com


#jayahoindia #republicday #patrioticsong Download JNEWS Android App ► https://bit.ly/2u4ndan Subscribe Youtube at ►https://bit.ly/2uoAYkj Visit our Website ► http://www.jnews.co.in/ Twitter ► https://twitter.com/jnewschannel1 Facebook ► https://www.facebook.com/jnewschannel1/ Google+ ► https://plus.google.com/u/0/117765770251837267229 Official YouTube Channel of JNEWS JNEWS, The No:1 Telugu News Channel, a 24/7 LIVE News Channel dedicated to Live Reports, Exclusive Interviews, Breaking News, Sports, Weather, Entertainment, Business Updates and Current Affairs. SONG LYRICS: ''జయహో ఇండియా జెండా పాట '' Independence day special song ( J news) **** **** పల్లవి :- జన గణ మన శబ్దంలో.....ధ్వనిస్తోంది దేశభక్తి.. వందేమాతరమంటే ఉప్పొంగెను యువశక్తి దేశమంటే ప్రాణమివ్వ కదిలివచ్చే పౌరనీతి మాతృభూమిసేవతోనే ధన్యమవును భరత జాతి. జెండా...మా ...జెండా....నీకు వందనం జయహో...జెండా....నీవే ఉన్నతం... జెండా...ఓ...జెండా..నీవు త్రివర్ణం.. జయహే..... జెండా మా దేశ గౌరవం.. ***** అనుపల్లవి:- **** హ్యాపి..హ్యాపి.....జెండా పండుగ నేడే... చిన్నాపెద్దలంతా జైహింద్ అంటూ కదిలే... హ్యాపి..హ్యాపి.. జెండాపండగ నేడే... గల్లీ గల్లీలన్నీ...జనగణమన పలికే... ************ చరణం :-1 ** పొద్దూ..పొద్దున్నే లేచి పల్లేపల్లె మురిసే ఊరువాడకలిసి జండా ఎగురవేసే భరతజాతివేడుకలే సంబరమై వెలిగే కులమతాల తేడాలేక అందరొక్కటయ్యే.... జయహో....జయహో....జెండా జయహో.... జయహో...జయహో...ఇండియ జయహో..... కాషాయవర్ణంలో త్యాగనిరతి తెలిసే.... స్వచ్చమైన తెలుపే సత్యాన్నే నిలిపే.. ఆకుపచ్చ రంగేమే సంపదనే పెంచగా..... అశోకచక్రంలా అభివృద్ది కొనసాగే...... జెండా...మా....జెండా....నీకు వందనం జయహో....జెండా...నీవు ఉన్నతం జెండా ....ఓ..జెండా ..నీవు త్రివర్ణం జయహే జెండా మా దేశ గౌరవం.... ********** చరణం 2:- *** గుండెగుండెపైనా జండారంగు మెరిసే నింగినేల అంతా సింగీడీగమారే... త్రిదళాల సైనికులేప్రతినభూని కదిలే... ధనిక పేద ధైర్యంతో ముందడుగే వేసే.. జయహో..జయహో...జండా జయహో జయహో...జయహో ....ఇండియ జయహో... స్వాతంత్ర ఫలితాలే కనులముందు నిలిచే.... కన్నుల్లో కలలన్నీ స్వేచ్చగ ఎగిరే..... అవనిపై భారతమే వెన్నెలై విరియగా భారతీయ్ల గుండెల్లో సంతోషమే నిండే..... జెండా..మా జెండా...నీకు వందనం జయహో జెండా నీవే ఉన్నతం.. జెండా...ఓ..జెండా నీవు త్రివర్ణం జయహే జెండా. మా దేశగౌరవం || JNEWS CHANNEL || Producer: V. Jeevan Kumar Goud Lyrics :- -Saisiri Music :- Shambhuprasad Singers :- Jai Srinivas & Prathyusha DOP: MD. Syed Choreography: D. lingachary
[Source: www.youtube.com] [ Comments ] [See why this is trending]

Trend graph:

Comments